Allu Arjun: తొక్కిసలాట కేసు తర్వాత తొలిసారి మూవీ ఈవెంట్‍కు అల్లు అర్జున్.. అభిమానులకు నో ఎంట్రీ!
4 hours ago
1
Allu Arjun - Thandel Pre Release Event: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తొలిసారి మూవీ ఈవెంట్‍లో అల్లు అర్జున్ పాల్గొననున్నారు. తండేల్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు హాజరుకానున్నారు. ఆ వివరాలు ఇవే..