Allu Arjun: త్రివిక్రమ్ భారీ స్కెచ్.. ఇక అల్లు అర్జున్ అభిమానులకు గూస్ బంప్స్ పక్కా..!
1 year ago
15
Trivikram: అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాపై క్రేజీ అప్ డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ రోల్ ఎలా ఉండనుందో తెలియడంతో ఒక్కసారిగా ఈ మూవీ హాట్ టాపిక్ అయింది.