Allu Arjun: పుష్ప అడ్డంగా దొరికిపోయాడా.. "తప్పు చేశావ్.. తప్పించుకోలేవ్ పుష్ప"..

1 month ago 5
సంధ్య థియేటర్ వద్ద డిసెంబరు 4న జరిగిన ఘటనకు సంబంధించి చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ కుమార్ మీడియాతో వివరాలు తెలియజేశారు. ఆ రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఒక బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
Read Entire Article