Allu Arjun: ప్రశాంత్ నీల్‍తో అల్లు అర్జున్ సినిమా! క్రేజీ ప్రాజెక్ట్‌పై బజ్ ఇదే

1 month ago 6
Allu Arjun: అల్లు అర్జున్ లైనప్‍పై చాలా ఆసక్తి నెలకొని ఉంది. పుష్ప 2తో హిట్ భారీ హిట్ కొట్టిన బన్నీ నెక్స్ట్ చిత్రం ఏదో ఇంకా సస్పెన్స్ ఉంది. ఈ తరుణంలో మరో క్రేజీ రూమర్ బయటికి వచ్చింది.
Read Entire Article