Allu Arjun | భార్యకు ముద్దు పెడుతూ.. కంటతడి పెట్టిన అల్లు అర్జున్!

1 month ago 2
పుష్ప స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌కు ముందు తన భార్య స్నేహకు ముద్దు పెడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ సందర్భంలో కంటతడి పెట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్లిష్ట సమయంలోనూ వారిద్దరి ప్రేమ బంధం అందరినీ కదిలిస్తోంది!
Read Entire Article