Allu Arjun: మెగా కపుల్‌కు ఐకాన్ స్టార్ విషెస్.. చాలా సంతోషంగా ఉందంటూ..!

1 month ago 5
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌, ఉపాసన దంపతుల ఇంట ఇటీవల ఆనందం రెట్టింపు అయిన విషయం తెలిసిందే. కవల పిల్లల రాకతో కొణిదెల కుటుంబం మొత్తం పండగ వాతావరణంలో మునిగిపోయింది.
Read Entire Article