Allu Arjun: వ‌య‌నాడ్ బాధితుల‌కు అల్లు అర్జున్ 25 ల‌క్ష‌ల విరాళం

5 months ago 9

Allu Arjun: వ‌య‌నాడ్ ప్ర‌మాద బాధితులను ఆదుకునేందుకు అల్లు అర్జున్ ముందుకొచ్చాడు. 25 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించాడు. అల్లు అర్జున్ మంచి మ‌న‌సుపై అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తోన్నారు.

Read Entire Article