Allu Arjun: విచారణలో కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్..!

1 year ago 29
అల్లు అర్జున్.. విచారణలో ఎమోషనల్ అయినట్లు సమాచారం. నేడు బన్నీ సంధ్య థియేటర్ ఘటనపై మరోసారి విచారించిన విషయం తెలిసిందే. కాగా.. సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను బన్నీకి అధికారులు చూపించారట.
Read Entire Article