Allu Arjun: శిరీష్–నయనిక దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు… అల్లు అర్జున్ పోస్ట్ వైరల్..!

5 months ago 38
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అల్లు శిరీష్–నయనిక దంపతులను ఆశీర్వదించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వారి ఇంటికి వెళ్లడం విశేషంగా నిలిచింది.
Read Entire Article