Allu Arjun: సినిమా విశేషాలు స్వయంగా ప్రకటించిన అల్లు అర్జున్

1 year ago 12
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా వివరాలు ఎక్స్ లో ప్రకటించారు. తమిళ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఏఏ 22 పేరుతో ఈ చిత్రం సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
Read Entire Article