Allu Cinemas: మార్చి 12న ప్రారంభం కాబోతున్న 'అల్లు సినిమాస్'.. ఈ మల్టీప్లెక్స్ స్పెషల్ ఏంటో తెలుసా?
2 hours ago
4
మనకు సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. ఒక ఎమోషన్. అలాంటిది సినీ ప్రియుల కోసం హైదరాబాద్ ఎంటర్‌టైన్‌మెంట్ ల్యాండ్‌స్కేప్‌లో మరో అద్భుతమైన మణిహారం చేరబోతోంది.