Allu Shirish-Nayanika Reddy: అల్లు శిరీష్-నయనికా రెడ్డిల పెళ్లి.. ఫోటోలు వైరల్..!

15 hours ago 2
అల్లు కాంపౌండ్‌లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు, టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ఈ రోజే (శుక్రవారం) తన ప్రేయసి నయనికతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నాడు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలకు తెరదించుతూ..
Read Entire Article