Allu Sirish: 15 ఏళ్ల తర్వాత అదే రోజున పెళ్లి చేసుకోబోతున్న అల్లు శిరీష్.. ఏంటీ బ్రో నీ కింకో తేదీనే దొరకలేదా?
7 months ago
20
నటుడు అల్లు శిరీష్ త్వరలోనే కొత్త జీవితం ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్‌డేట్స్‌తో అభిమానుల్లో ఆసక్తి పెంచిన శిరీష్, ఇప్పుడు తన వివాహ తేదీని అధికారికంగా ప్రకటించి మరింత ఆనందాన్ని పంచుకున్నారు.