టాలీవుడ్‌లో పెళ్లిళ్లంటే కనీసం నెల రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. PR స్టంట్లు, సోషల్ మీడియా ట్రెండ్స్, హల్చల్ సర్వసాధారణం. కానీ, అల్లు ఫ్యామిలీ నుంచి వస్తున్న ఓ పెళ్లి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా, ఎలాంటి ఆర్భాటం లేకుండా సైలెంట్‌గా జరుగుతోంది.