Allu Sirish Fiancee: అల్లు శిరీష్‌కి కాబోయే భార్య నయనిక ఎవరో తెలుసా? వీళ్ల ప్రేమ వ్యవహారం

11 months ago 24
తెలుగు సూపర్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ తన గర్ల్‌ఫ్రెండ్‌ నయనికతో ఎంగేజ్‌మెంట్‌ని అధికారికంగా ప్రకటించాడు. పారిస్‌లోని ఈఫిల్ టవర్ ముందు ఇద్దరూ పోజులిచ్చిన రొమాంటిక్ ఫోటోని ‘ఇన్‌స్ట్రాగ్రామ్‌’లో పోస్ట్‌ చేసి, గుడ్‌న్యూస్‌ షేర్‌ చేసుకున్నాడు.
Read Entire Article