Allu Sirish Marriage: అల్లు వారింట మొదలైన పెళ్లి సందడి.. అల్లు శిరీష్ పెళ్లి ఎక్కడో తెలుసా..?
1 week ago
3
టాలీవుడ్‌లో మరో పెళ్లి బాజా మోగబోతోంది. అల్లు వారింట పెళ్లి సందడి మొదలైంది. మార్చి 6న అల్లు శిరీష్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. మరి ఈ పెళ్లి ఎక్కడ జరగనుంది? అతిథులు ఎవరెవరు వస్తున్నారు? అనే వివరాలు చూద్దామా..