Allu Sirish & Nayanika Pre-Wedding : అల్లు శిరీష్ ప్రి వెడ్డింగ్ రిసెప్షన్ | అంబరాన్నంటిన వేడుకలు

4 days ago 3
అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. మెగా హీరో అల్లు శిరీష్, నయనికల వివాహ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో వీరి ప్రి-వెడ్డింగ్ రిసెప్షన్ అత్యంత ఘనంగా జరిగింది. గీతా ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సహా మెగా, అల్లు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన గ్లింప్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు శిరీష్ తన లైఫ్ పార్ట్‌నర్ నయనికతో కలిసి ఎంతో క్లాసీగా, స్టైలిష్‌గా కనిపిస్తున్నారంటూ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read Entire Article