Allu Sirish Pre Wedding: గ్రాండ్‌గా అల్లు శిరీష్-నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్.. టాలీవుడ్ హంగామా అంతా ఇక్కడే..
4 days ago
1
నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు, యంగ్ హీరో అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.