Allu Sirish: అంగరంగ వైభవంగా అల్లు శిరీష్ పెళ్లి.. ఆ ఫోటో మాత్రం చాలా స్పెషల్..!
5 months ago
31
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ (Allu Sirish) తన చిరకాల స్నేహితురాలు, నయనిక రెడ్డితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. మార్చి 6వ తేదీన, అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో నయనిక మెడలో శిరీష్ మూడు ముళ్లు వేశాడు.