Allu Sirish: ఒకే ఫ్రేములో అల్లు, మెగా ఫ్యామిలీ.. ఏ ఫోటో ఇవ్వని ఆనందం ఈ ఫోటో ఇచ్చింది మామ!

4 months ago 9
టాలీవుడ్‌లో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రెండు పెద్ద కుటుంబాలు.. మెగా ఫ్యామిలీ మరియు అల్లు ఫ్యామిలీ. ఈ రెండు కుటుంబాల మధ్య ఇటీవల తలెత్తిన అనుమానాలు, పుకార్లను చెక్ పెట్టినట్టుగా నిన్న జరిగిన అల్లు శిరీష్ నిశ్చితార్థ వేడుక ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించింది.
Read Entire Article