Allu Sirish: దుబాయ్‌లో అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. హైలైట్ అయిన అల్లు అర్జున్, నితిన్ భార్య షాలిని

1 month ago 6
అల్లు అరవింద్ కొడుకు, హీరో అల్లు శిరీష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తన స్నేహితులకు దుబాయ్‌లో గ్రాండ్ బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు శిరీష్.
Read Entire Article