Amaran 19 Days Collection: రోజు రోజుకు పెరుగుతున్న సాయి పల్లవి అమరన్ కలెక్షన్స్.. 300 కోట్లకు దగ్గరిలో బయోగ్రఫీ మూవీ!

1 year ago 23
Amaran 19 Days Worldwide Box Office Collection: సాయి పల్లవి, శివ కార్తికేయన్ జోడీగా నటించిన అమరన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో జోరుగా దూసుకుపోతోంది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన బయోగ్రాఫికల్ మూవీ అమరన్‌కు 19 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.
Read Entire Article