Amaran OTT: అమరన్ మూవీలో ఆ సీన్‌ను బ్లర్ చేసిన చిత్రయూనిట్.. నెల రోజుల వివాదానికి తెర

1 month ago 5

Amaran OTT: అమరన్ మూవీలో యూత్‌కి బాగా కనెక్ట్ అయిన ఒక లవ్ సీన్‌లో చిత్ర యూనిట్ బ్లర్ వేసింది. ఈ సీన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఇంజినీరింగ్ స్టూడెంట్ మద్రాసు హైకోర్టు ఆశ్రయించడంతో బ్లర్ వేసి చిత్రయూనిట్ నష్టనివారణ చర్యలకి దిగింది. 

Read Entire Article