Amaravati Ahwanam Movie: 'అమరావతికి ఆహ్వానం' మూవీ రివ్యూ.. సురేఖ వాణి కూతురు సుప్రిత హిట్టు కొట్టిందా?

6 months ago 26
ఎంత లేదన్నా హార్రర్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలు హార్రర్ కాన్సెప్ట్ సినిమా వస్తుందంటే మన కళ్లన్ని దానిపైనే. కంటెంట్ కాస్త కొత్తగా ఉండి.. ఎంగేజ్ చేయగలిగితే చాలు హార్రర్ సినిమాలు ఊహించని రేంజ్‌లో బ్లాక్ బస్టర్లు కొడుతుంటాయి.
Read Entire Article