Amaravati: రైతులకు వరాలు.. రుణ మాఫీతో పాటుగా వార్షిక కౌలు రూ.40 వేలకు పెంపు, ప్రతి ఏటా రూ.3వేలు పెంపు

4 months ago 20
Amaravati Farmers Waiver Of Agricultural Loans: అమరావతిలోని తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన గ్రామాల రైతులతో రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఎకరానికి రూ. 40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఏడాదికి రూ. 3 వేలు చొప్పున కౌలు పెంచుతామని.. ఒక్కో రైతు కుటుంబానికి రూ. 1.50 లక్షల మేర వ్యవసాయ రుణ మాఫీ చేస్తామన్నారు.
Read Entire Article