Amitabh Bachan: అమితాబ్ బచ్చన్ ఇంటి పక్కన ఉండే నైబర్ ఎవరో తెలుసా?
1 month ago
10
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లు బాలీవుడ్‌ని ఏలిన అమితాబ్.. ఇప్పుడు వయసు మీదపడటంతో సినిమాల ఎంపికలో కాస్త వేగాన్ని తగ్గించారు.