Amitabh Bachchan Birthday | అమితాబ్ బచ్చన్ 83వ బర్త్‌డే

10 months ago 24
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ 83వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుని రచ్చ రచ్చ చేశారు. “బిగ్ బీ”గా పేరుగాంచిన అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా అంతా శుభాకాంక్షలతో నిండిపోయింది. అభిమానులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Read Entire Article