Amitabh Bachchan: KBC 16 సీజన్‌కు .. అమితాబ్ బచ్చన్‌కు ప్రైజ్ మనీ కంటే ఎక్కువ రెమ్యునరేషన్
5 months ago
5
త్వరలో కౌన్ బనేగా కరోడ్ పతి కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఈ షోను గత కొన్నాళ్లుగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఆయన తీసుకుంటున్న ఫీజ్ అనేది చర్చనీయాంశంగా మారింది.