Anaganaga Oka Raju Movie Public Talk: అనగనగా ఒక రాజు సినిమా ఎలా ఉంది? నవీన్ నవ్వించాడా? పబ్లిక్ టాక్ తెలుసుకోండి.!
1 month ago
7
Anaganaga Oka Raju Movie Public Talk: అనగనగా ఒక రాజు సినిమా రిలీజ్ అయ్యింది. భోగి పండుగ సందర్భంగా.. థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా కొంత సంక్రాంతి లుక్‌తో ఉండటం వల్ల దీనిపై అంచనాలు పెరిగాయి. మరి సినిమా ఎలా ఉందో పబ్లిక్ టాక్ తెలుసుకుందాం.