Anaganaga Oka Raju Movie Review: 'అనగనగా ఒక రాజు' మూవీ రివ్యూ.. నవీన్ పొలిశెట్టి హిట్టు కొట్టాడా?

1 month ago 9
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమా తర్వాత దాదాపు 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షీ చౌదరీ హీరోయిన్‌గా నటించింది. నవీన్ పొలిశెట్టి స్వయంగా ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాసుకున్నాడు.
Read Entire Article