Anaganaga Oka Raju Movie Team Success Celebrations | అనగనగా ఒక రాజు సెలెబ్రేషన్స్ లో టీం సందడి

1 month ago 6
సంక్రాంతి సీజన్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన “అనగనగా ఒక రాజు” సినిమా బ్లాక్‌బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో సినిమా టీమ్ మొత్తం పాల్గొని తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
Read Entire Article