Anaganaga Oka Raju Movie: 'అనగనగా ఒక రాజు' సినిమాకు ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?.. నవీన్ పొలిశెట్టి జాక్ పాట్ కొట్టేశాడుగా..!
1 month ago
2
కనిపించేది నూటికో కోటికో అయినా.. సాలిడ్ ఇంపాక్ట్ చూపిస్తుంటాడు నవీన్ పొలిశెట్టి. గత 7 ఏళ్లలో హీరోగా నవీన్ చేసిన సినిమాలు కేవలం 4 మాత్రమే. కానీ ఆ నాలుగు కూడా సూపర్ డూపర్ హిట్లే. అంటే ఎంతలా ఒక సినిమాపై ఎఫర్ట్స్ పెడతాడో అర్థం చేసుకోవచ్చు.