Anaganaga Oka Raju Trailer: 'అనగనగా ఒక రాజు' ట్రైలర్ డేట్ లాక్.. ఎప్పుడంటే?

2 months ago 8
టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్‌, నేచురల్ యాక్టింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ పొలిశెట్టి, ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను నవ్వుల వర్షంలో ముంచేందుకు సిద్ధమయ్యాడు.
Read Entire Article