Anaganaga Oka Raju Trailer: నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్.. నవ్వులే నవ్వులు
5 months ago
20
హీరో నవీన్ పొలిశెట్టి, ఇప్పుడు మరోసారి ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో ప్రేక్షకులను నవ్వుల వర్షంలో ముంచేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.