Anaira Gupta About Debut Movie With Deepak Saroj: టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇస్తోంది అనైరా గుప్తా. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ సిద్ధార్థ్ రాయ్ మూవీ హీరో దీపక్ సరోజ్‌తో తెలుగు సినిమా చేయనుంది. ఈ మూవీ లాంచ్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.