Anakonda Movie: 'అనకొండ' తెలుగు ట్రైలర్ వచ్చేసింది మామ..!

11 months ago 25
ప్రేక్షకులను ఒకప్పుడు ఉర్రూతలూగించిన హాలీవుడ్ యాక్షన్ సిరీస్ ‘అనకొండ’ ఇప్పుడు సరికొత్త అవతారంలో మళ్లీ వెండి తెరపైకి రాబోతోంది. ఈసారి కేవలం భయం మాత్రమే కాకుండా యాక్షన్, కామెడీ, క్రూరమైన గందరగోళం, థ్రిల్లింగ్ సాహసాలు ఆల్ ఇన్ వన్ అనుభూతిగా ప్రేక్షకుల ముందుకు వస్తాయి.
Read Entire Article