Anantham Teaser: అనంతం టీజ‌ర్ రిలీజ్ చేసిన నిఖిల్ - మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ క‌మెడియ‌న్‌ స్నిగ్ధ

4 months ago 3

Anantham Teaser: అనంతం మూవీ టీజ‌ర్‌ను హీరో నిఖిల్ రిలీజ్ చేశాడు. ల‌వ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో వెంక‌ట‌శివ‌కుమార్‌, రుచితా సాధినేని హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. టాలీవుడ్ క‌మెడియ‌న్ స్నిగ్ధ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తోంది.

Read Entire Article