Anasuya Ari: డివైన్ ట్రెండ్‌లో మెప్పించిన ‘అరి’.. డీసెంట్ కలెక్షన్స్

5 months ago 8
ప్రస్తుతం డివైన్ ట్రెండ్‌ నడుస్తోంది. కార్తికేయ 2, కాంతార, హనుమాన్, మిరాయ్, కాంతార చాప్టర్ 1 చిత్రాలన్నీ కూడా మైథలాజికల్ టచ్‌తో డివైన్ వైబ్స్ కలిగించాయి. అదే బాటలో అరి వెళుతోంది.
Read Entire Article