Anasuya-Raasi: హీరోయిన్ రాశికి బహిరంగ క్షమాపణ చెప్పిన అనసూయ.. అసలు ఏం జరిగిందంటే?
2 months ago
7
టాలీవుడ్‌లో హీరోయిన్ల వస్త్రధారణపై సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనంగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహిళల డ్రెస్సింగ్‌పై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర విమర్శలకు దారితీశాయి.