Anasuya: ‘అరి’కి పాజిటివ్ టాక్.. దర్శకుడిని అభినందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
5 months ago
7
అనసూయ ప్రధాన పాత్రలో వచ్చిన అరి సినిమా విడుదలైన తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అరి దర్శకుడిని అభినందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.