Anasuya: మళ్ళీ తల్లి కావాలని ఉంది కానీ..! భర్త సహకారంపై అనసూయ ఓపెన్ కామెంట్స్

2 weeks ago 3
యాంకర్‌గా కెరీర్ స్టార్ చేసి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో తనకంటూ బుల్లి తెర నుంచి వెండి తెరపై మంచి పాత్రలను సొంత చేసుకుంది. ప్రస్తుతం ఈ తెలుగు నటికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Entire Article