Anchor Suma: రియల్ ఎస్టేట్ మోసంపై దుమారం.. క్లారిటీ ఇచ్చిన యాంకర్ సుమ

8 months ago 8
Anchor Suma: ఓ రియల్ ఎస్టేట్ సంస్థ మోసం చేసిన విషయంలో యాంకర్ సుమపై విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో సుమ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఓ లెటర్ పోస్ట్ చేశారు.
Read Entire Article