Bigg Boss Telugu 8 Anchor Vishnupriya: సీరియల్ నటుడిని ప్రేమించమని దాదాపుగా అడుక్కునేంత పని చేసింది యాంకర్ విష్ణుప్రియ. ఇదంతా ఇటీవల ప్రారంభం అయిన బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో జరిగింది. తనను ప్రేమించమని అడిగినందుకు సీరియల్ యాక్టర్ ఇచ్చిన సమాధానం యాంకర్ విష్ణుప్రియ పరువు పోయేలా చేసింది.