Andhra King Taluka Movie: రామ్ పోతినేని 'ఆంధ్రా కింగ్ తాలుకా' మ్యూజికల్ అప్‌డేట్..!

8 months ago 11
టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇప్పుడు 'ఆంధ్రా కింగ్ తాలుకా'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. కానీ ఈసారి రామ్ ఓ మాస్ మసాలా కధ కాదు... ఒక హై ప్రొడక్షన్ వాల్యూస్‌, హై వాల్యూతో కూడిన లవ్ స్టోరీని ఎంచుకున్నారు.
Read Entire Article