Andhra King Taluka Review: ఆంధ్రా కింగ్ తాలూకా రివ్యూ.. రామ్ పోతినేని సినిమా ఎలా ఉందంటే..!
5 months ago
10
ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా వచ్చిన సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. జోరుగా ప్రమోషన్స్ చేసిన చిత్ర యూనిట్ నేడు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.