Anil Ravipudi Speech | Mana ShankaraVaraPrasad Garu | చిరు రేంజ్ రోవర్ గిఫ్ట్.. అసలు కథ ఇదే..!

1 month ago 6
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా 'ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్'గా నిలిచిన సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో అనిల్ రావిపూడి తన ఆనందాన్ని పంచుకున్నారు.#anilravipudi #chiranjeevi #venkatesh #manashankaravaraprasadgaru
Read Entire Article