సంక్రాంతికి వస్తున్నాం మూవీతో డైరెక్టర్‌గా ఎనిమిదో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు అనిల్ రావిపూడి. టాలీవుడ్‌లో అపజయమే లేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అనిల్ రావిపూడి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి తమ్ముడు డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ కారణం. ఎలా అంటే?