Anil Ravipudi: అనీల్ రావిపూడి సంచలన రికార్డు.. ఏకంగా 6 సార్లు ఈ ఫీట్ సాధించి..!
1 month ago
6
టాలీవుడ్‌లో సక్సెస్‌కు మరో పేరుగా మారిపోయిన దర్శకుడు అనిల్ రావిపూడి భోగి పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.