Anil Ravipudi: ఇకపై వరుస సర్‌ప్రైజ్‌లు.. మెగా అభిమానులకు కిక్కిచ్చే న్యూస్
6 months ago
7
చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న కొత్త సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’. తాజాగా ఈ సినిమా విషయమై డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.