Anil Ravipudi: డైరెక్టర్ అనిల్ రావిపూడి 100శాతం స్ట్రైక్‍రేట్ కంటిన్యూ.. వరుసగా ఎనిమిదోది..
1 week ago
3
Anil Ravipudi: డైరెక్టర్ అనిల్ రావిపూడి తన 100 శాతం హిట్ రేట్‍ను కొనసాగించేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా బ్లాక్‍బస్టర్ పక్కా అని తేలిపోయింది. దీంతో వరుసగా ఎనిమిదో హిట్ కొట్టేశారు అనిల్. ఆ వివరాలు ఇవే..